పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పాత జిల్లా కేంద్రాలు 13 చోట్ల మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటుచేశారు. మూల్యాంకనం జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి విడుదల చేశారు. స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్న కాలంలో డీఈవోలు ఆ కేంద్రం వదిలి వెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్ష పత్రాల సమాధానాల బండిళ్లను స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు తీసుకురావడం, అక్కడ జాగ్రత్తగా ఉంచడం తదితర అంశాలపైనా నిర్దేశాలు జారీచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment