Amma Vodi 2022| వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినవి

అమ్మ ఒడి పథకం ఈ సంవత్సరానికి సంబంధించి అర్హులను మరియు అనర్హులను గుర్తించే ప్రాసెస్ లో మొదటగా లబ్ధిదారుల ఔట్రీచ్ సర్వే కొరకు "Beneficiary Outreach Mobile Application V4.7" ను విడుదల చేస్తూ "అర్హుల & అనర్హుల జాబితాలను"విడుదల చెయ్యనున్నారు.

వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినది::

❇️ అమ్మ ఒడి(Search) లో Student Aadhaar Number లేదా Mother Aadhaar Number , Student Id ని ఎంటర్ చేసి Get Details మీద  Student Details(Mother Ekyc) స్క్రీన్ కనపడుతుంది

❇️Student Details(Mother Ekyc) స్క్రీన్ లో Student Name, Student Id, Student 

Aadhaar Number, School Id, Class, Mother Name, Scheme Name, Select 

Beneficiary Status వస్తాయి.

ఒకవేళ Student Aadhaar Number Empty గా ఉంటే Student Aadhaar Number ని ఎంటర్ చేయాలి.

❇️Select Beneficiary Status లో Live, Death ఆప్షన్ కలవు.

స్టేటస్ LIVE అని సెలెక్ట్ చేసి MOTHER AUTHENICATION తీసుకోవాలి.

అమ్మఒడి :: కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

::// సొల్యూషన్ //::

Check in NBM for eligibility. 

Search by Aadhaar in bop app if eligible.

అమ్మ ఒడి::



సచివాలయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు వాలంటీర్ లాగిన్ నందు అమ్మ ఒడి ఆప్షన్ - తల్లి eKyc కొరకు అందుబాటులోకి ఈరోజు వచ్చింది

Navasakam Beneficiary Management System  - నందు "Jagananna Ammavodi" కి సంబందించి "Grievence Type" నందు  six step validation parameters తో పాటు ఈ క్రింది grievances ని కూడా add చేయడం జరిగింది.

  1. Children /Mother were not having Rice Card
  2. Children /Mother were not in same Household 
  3. Children /Mother were not in same Rice Card 
  4. Children /Mother/Guardian having same UID 
  5. Children /Mother/Guardian not in Household
  6. Invalid Child/Mother/Guardian Aadhar
  7. Student already availed JVD 
  8. Children /Mother/Guardian wrongly mapped in Household

Also Read: Amma Vodi FAQs

Posted in: , , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top