అమ్మఒడి FAQ

అమ్మఒడి FAQ :

Q.అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

A.  Gsws received data from school education / BIE.  While entering data at schools Mother uid entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team

ప్రశ్న : బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ లో e-KYC కోసం వచ్చిన పేర్లులో కొంతమంది తల్లులు రైస్ కార్డు లో ఉన్నారు, కానీ పిల్లలు లేరు, e-KYC తీసుకోవచ్చా?

సమాధానం :

ప్రస్తుతం ఉన్న సూచనల ప్రకారం, విద్యార్థులు రైస్ కార్డు లో తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు. తల్లుల e-KYC తీసుకోవచ్చు. 

అమ్మఒడి Ekyc చేయడానికి Names రాకపోతే Beneficiary Outreach App (BOP) లో ఉన్న Search ఆప్షన్ లో చూడండి,  ఆలా కూడా రాకపోతే WEA/ WDS లేదా PS Gr-VI(DA) / WEDPS వారి లాగిన్ లో "Navasakam Beneficiary Management" లో  "View Eligibilty"  ఆప్షన్ లో మీకు సంబందించిన Scheme పేరు Select చేసుకోని check చేస్తే వాళ్ళ names ఎందుకు రాలేదు అనేది Reason చూపిస్తుంది.

Note :Names Which Did Not  Came Means They May  Be May Failed In Six-step Validation Process

అమ్మఒడి కు సంబందించి Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో తల్లుల బయోమెట్రిక్ తీసుకునే సమయం లో "చెల్లుబాటు అయ్యే మదర్ ఆధార్ సంఖ్యను నమోదు చెయ్యండి"అని వస్తున్నట్టు అయితే "స్కూల్ / కాలేజీ లో స్టూడెంట్ డీటెయిల్స్ నమోదు చేసే సమయం లో వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉండవచ్చు" కావున వివరాలు స్కూల్ / కాలేజీ లో సరి చూసుకొని సచివాలయం లో PS Gr-VI(DA) / WEDPS వారి GSWS పోర్టల్ లో *"Navasakam Beneficiary Management System" లో "Check Status & Create Grievance" ఆప్షన్ లో  తల్లి / గార్దియన్ ఆధార్ నెంబర్ తో "Invalid Child / Mother / Guardian Aadhar" లో అర్జీ నమోదు చేయగలరు.

Note : తుది జాబితాలు ఇంకనూ విడుదల చెయ్యలి

Ammmavidi FAQs


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top