గౌరవ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాలు

గౌరవ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం,

School closing

        2021-22 వ విద్యా సంవత్సరంలో 14 మే, 2022 వరకు ఉపాధ్యాయుల పాఠశాలలను నడపాలని నిర్ణయించడమైనది.

CCE MARKS అన్ని యాజమాన్య పాఠశాలల వారు విద్యార్థుల మార్కుల ఆన్లైన్ నందు నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.

UDISE+

     అలాగే UDISE+ సైట్ నందు నమోదు చేసిన వివరములను డౌన్లోడ్ చేసుకుని  మరియొక సారి వివరములను సరిచూసుకొని   వాటిని ధ్రువీకరించి సైన్డ్  కాపీని మండల విద్యా శాఖాధికారి వారికి సబ్మిట్ చేయాలి.

School readyness

        పాఠశాల సంసిద్ధత  కార్యక్రమం మరియు ఇతర సన్నాహక కార్యకలాపాలు సులభతరం చేయడానికి *28 జూన్ 2022* నుండి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలి.

School reopening    

2022-23 విద్యా సంవత్సరానికి అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం 4 జూలై,2022న పాఠశాలలు పునఃప్రారంభించబడతాయి.

Merging of schools

       ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడమేనగా  NEP (PS to HS) పాఠశాలలో డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిని ఈరోజు రిలీవ్ చేసి తమ పూర్వ పాఠశాలలో రిపోర్ట్ చేసుకునేలా చూడాలి.

School safety

        వేసవి సెలవుల సందర్భంగా పాఠశాలకు సంబంధించిన  వస్తువులకు నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాల వస్తువులను భద్రపరచవలసిన విధానంలో భద్రపరుచుకోవాలి.

(ఇన్వర్టర్, కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్,RO సిస్టమ్స్,టీవీలు మొదలైనవి)

JVK

     అందరు ప్రధానోపాధ్యాయులు  JVK3 యాప్ డౌన్లోడ్ చేసుకుని  యాప్ నందు తమ పాఠశాలలకు సంబంధించిన INDENT రైజ్ చేయాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top