పాఠశాల విద్య పర్యవేక్షణలోకి పురపాలక బడులు

పురపాలక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ పర్య వేక్షణలోకి తీసుకురానున్నారు. సర్వీసు నిబంధనలు ప్రస్తుతమున్న విధానం లోనే ఉంటాయి. జిల్లా స్థాయిలో డీఈఓలు, మండల విద్యాధికారులు పుర | పాలక బడులను పర్యవేక్షిస్తారు. పాఠశాలల భవనాల నిర్వహణ పురపాలక శాఖే చూస్తుంది. పురపాలక పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఆ విభాగంలో ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, పురపాలక కమిషనర్లే పర్యవేక్షించాల్సి రావడంతో పాఠశాల విద్యాశాఖకు ఈ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. సెల వులు, ఆకడమిక్ వ్యవహారాలు, బదిలీల నిబంధనలు అన్నీ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు వర్తించేవే ఉంటాయి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top