DEO Krishna Press Note on SSC Exams

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి గారి పత్రికా ప్రకటన..పదవి తరగతి పరీక్షా కేంద్రాల్లో ఎవరైన ఫోటోలు తీసినారని ఉన్నతాధికారులు దృష్టి కి వచ్చిన యెడల సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి , ఇన్విజిలేటర్ , ఫోటో తీసిన వారిపై  కఠిన చర్యలు, 3  నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ,5000/ నుంచి 1,00,000 లక్ష రూపాయలు వరకు జరిమాన విధించబడును.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top