కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ | Download Micrsoft Teams Android Ap

 *✨ కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ



★ ఉపాధ్యాయులకు, అధికారులకు ( జాబితాలో పేర్కొన్న వారందరికీ) మే‌ 24 నుండి జూన్ 8 వరకు కెపాసిటీ బిల్డింగ్ పై ఒకరోజు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం జిల్లాల వారీగా కలదు.

★ ఈ శిక్షణా కార్యక్రమం యొక్క  లింక్ ఒక రోజు ముందుగా పంపడం జరుగుతుంది (11AM to 12 NOON).

★ రెండవ లింక్ (12.30 PM to 1.00 PM) ప్రత్యక్ష ప్రసారం తర్వాత అందు అందుబాటులోకి వస్తుంది.

★ ఈ రెండవ లింక్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.. ఈ అసెస్మెంట్ 100 మార్కులకు ఉంటుంది.20 ప్రశ్నలు ఉంటాయి.ఒక్కో ప్రశ్నలకు 5 మార్కులు ఉంటాయి. అసెస్మెంట్ తో పాటు ఫీడ్ బ్యాక్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.

★ అసెస్మెంట్ లో 50% మార్కులు తప్పక రావాలి. రాకపోతే 50% మార్కులు వచ్చేంతవరకు అసెస్మెంట్ ను చేస్తూ పోవాలి.

★ శిక్షణా కార్యక్రమంలో పాల్గన్నవారు..ఈ కార్యక్రమమును మరొక సారి వీక్షించాలంటే APSIRD అధికారిక యూట్యూబ్ ఛానెల్ నందు చూడవచ్చు.

★ ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గనుటకు MICROSOFT TEAMS ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆప్ ద్వారా మాత్రమే శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఓపెన్ అవుతుంది.

★ సందేహ నివృత్తి కొరకు కార్యక్రమం ప్రసారం సమయంలో CHAT BOX కూడా అందుబాటులో ఉంటుంది.

★ MICROSOFT TEAMS ఆప్ డౌన్లోడ్ లింక్:: 

Download Microsoft Teams App

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top