JVK 2022-23 Jagananna Vidya Kanuka | JVK Android App

Jagananna Vidya Kanuka, Jvk Kits items JVK APP Jagananna Vidya Kanuka login Jagananna Vidya Kanuka Biometric  JVK kits login

JVK 2022-23 Instructions | JVK Android App

Jagananna Vidya Kanuka, Jvk Kits items JVK APP Jagananna Vidya Kanuka login Jagananna Vidya Kanuka Biometric  JVK kits login

2022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3  APP ను  nadunedu.se.ap.gov.in/JVK అనే  website నుండి Download  చేసుకోవాలి.

 APP Download చేసుకున్న తరువాత login ID(IMMS app user ID) లను మీ మీ జిల్లాల DEO/APC  లకు mail చేయడం జరిగింది.మీ జిల్లా CMO ద్వారా మీకు అందచేయబడ్డాయి. password ను 1234 తో login అవ్వాలి.

JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి enrollment ని 2 వ తరగతి గా promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది 

2 వ తరగతి ని 3 వ  తరగతి గా 

3 వ తరగతి ని 4 వ తరగతి గా

4 వ తరగతి ని  5 వ తరగతి గా 

5 వ తరగతి ని  6 వ తరగతి గా 

JVK3 app Promote చేయడం జరిగింది కాబట్టి  ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా  JVK app లో  వచ్చే విద్యా సంవత్సరానికి indent raise చెయ్యాలి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో  కూడా ఇదే మాదిరిగా  indent raise చెయ్యాలి. ఆ పాఠశాలలో highest class 7 వ తరగతి గా ఉంటే  8 వ తరగతి వరకూ indent  raise  చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా promote చేశాము కాబట్టి)

ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో  చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా, 

8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా

9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా jVK3 app లో promote  చేయడం జరిగింది. 

అందరూ  ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా  jvk component వారీగా విద్యార్థుల సంఖ్యను enter చేసి  submit చెయ్యాలి.

CMOs అందరూ మీ మీ జిల్లాలోని  అందరు ప్రదానోపాధ్యాయులుతో JVK app లో indent raise చేసేటట్టు  కృషి చేయగలరు

JVK App లో చూపిస్తున్న రోల్ కంటే ఎక్కువ గాని తక్కువ గాని రోల్ సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వడం లేదు. ఈ విషయాన్ని స్టేట్ ఆఫీస్ వారికి తెలియ పరచడమైనది. కావున యాప్ లో ఉన్న రోల్ కి  మార్పులు చేయవలసిన వారు యాప్ లో Indent Raise చేయవద్దు.

Note: Shoes size లు enter చేసేటప్పుడు తరగతి వారీగా boys మరియు girls shoes size లు 15cm nundiJVK app లో 15cm నుండి 32cm ల వరకూ ఇవ్వడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు jvk app లో  indent raise చేసేటప్పుడు  ఈ క్రింది సూచనలు పాటించాలి ఉదాహరణకు 1 వ తరగతి లో 12 మంది boys ఉంటే  15cm shoe size విద్యార్ధులు  ఎంత  మంది విద్యార్ధులు ఉంటే ఆ సంఖ్యను  required student number column లో enter చేయాలి. అదేవిధంగా మిగతా shoe size లను enter చేయాలి అయితే 15cm నుండి 32cm ల వరకూ మీరు enter చేసిన విద్యార్ధుల సంఖ్య  ఆ తరగతి లోని boys సంఖ్య కి సరిపోవాలి.ఇదే విధంగా అన్ని తరగతులకు boys మరియు girls కు shoes size enter చేసి submit చేయాలి.


JVK Android App Indent నమోదు చేసే విధానం:

All Distrcts HMs login details.

JVK3 Android App 1.1.5 Latest App 

JVK User Manual



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

General Information

More

GOs

More
Top