IIT-JEE/NEET అకాడమీ | ప్రగతి-డా.చుక్కా రామయ్య ఫీజు రాయితీ పరీక్ష 2022-23

ప్రగతి-డా.చుక్కా రామయ్య ఫీజు రాయితీ పరీక్ష 2022-23 డా. చుక్కా రామయ్య గారి మార్గదర్శకత్వం APUTF సహకారంతో ప్రగతి నగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ప్రగతి IIT-JEE/NEET అకాడమీ లో ఫీజు రాయితీ కొరకు పరీక్షహైదరాబాద్ శివారులో గల మేడ్చల్ జిల్లాలోని ప్రగతి నగర్ గ్రామము అభివృద్ధి కార్యక్రమాలకు నెలవు. ప్రగతి అనే పదానికి సార్థకత చేకూర్చిన అభివృద్ధికాముకుల నాయకత్వంలో జరిగిన నిస్వార్థ కృషి ఫలితమే ఈ ప్రగతి. భౌగోళికంగా ప్రగతినగర్ కూకట్ పల్లి కి సమీపంలో ఉంది. ఉత్తమ గ్రామపంచాయితీ గా పేరు గడించింది. రెండు దశాబ్దాలు పైగా ప్రజల మన్ననలు పొంది అభివృద్ధి సాధన నడుస్తున్నది. ఈ ప్రగతి ప్రస్థానంలో 1995 లో విద్య, వైద్యం మరియు వృద్ధాశ్రమము లక్ష్యంగా ఏర్పడినదే పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఈ ధ్వర్యంలో పాఠశాల మరియు హాస్పిటల్ విశిష్టమైన సేవలు అందిస్తున్నాయి.

ప్రగతి నగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ప్రగతి IIT-JEE/NEET అకాడమీ

మానవుని మనుగడకు విద్య మూలం. కుటుంబంలో ఒకరు విద్యావంతులు అయితే వారి కుటుంబ పరిస్థితులు మార్పు చెందుతాయి మనకు స్వతంత్రం లభించి 75 సంవత్సరాలు గడుస్తున్నా శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుత ఫలితాలు అందించినప్పటికీ రెండోవైపు దేశంలోని అణగారిన ప్రజలు -నాణ్యమైన మరియు విలువలతో కూడిన విద్యకు దూరంగా ఉన్నారు. ఇంకా సంపూర్ణ అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉన్నాము. ఈ నేపథ్యంలో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ గత 10 సంవత్సరాల నుండి బడుగు, బలహీన, పీడిత వర్గాల బాల బాలికల కోసం ఉచితంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను స్థాపించి మెరుగైన విద్యను అందిస్తున్నది. ప్రస్తుతం 490 మంది విద్యార్థులు 7వ తరగతి మొదలుకొని పీజీ వరకు. కొనసాగిస్తున్నాము. పాఠ్యాంశాలు బోధించటానికి నిపుణులైన ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి జరుగుచున్నది. ఇక్కడ పాఠశాల మరియు వసతిగృహం పూర్తి ప్రజాస్వామిక వాతావరణంలో నడపటం జరుగుచున్నది.

విద్యార్థులలో విషయాసక్తి మరియు జ్ఞానసముపార్జన కోసం చారిత్రక, పర్యాటక ప్రదేశ సందర్శనను నిర్వహించటం జరుగుతున్నది. కుల, మత, లింగ, ప్రాంతీయ భేదం లేకుండా ఇక్కడ అందరూ సమానులే అన్న భావన అందరిలో నెలకొల్పడమే పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రఫ్ లక్ష్యం. విద్యార్థులు తమ భవిష్యత్తును ఆమే నిర్దేశించుకొని పేదరికం నుండి బయట పడాలి. కులమతాల అడ్డుగోడలు తొలగించుకోవాలి. సమాజంలో రుగ్మతలను అర్ధం చేసుకొని వాటి పరిష్కార మార్గాలు వెతకాలి. సమాజ సేవయే జీవితలక్ష్యంగా బ్రతకాలని భావిస్తున్న పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ కి ఉచిత విద్యా సహకారం అందిస్తున్న ప్రగతి నగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కి గత కొన్ని సంవత్సరాల నుండి పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల మరియు శ్రేయోభిలాషుల నుండి వస్తున్న అభ్యర్థన మేరకు ప్రగతి నగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరొక ముందడుగు ప్రగతి IIT-JEE/NEET అకాడమీ

ప్రగతి IIT-IEE/NEET అకాడమీ భవిష్యత్ లక్ష్యాలు

పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రఫ్ ప్రతి గ్రామం నుండి కనీసం ఒక మంచి విద్యను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకోసం ప్రయత్నాలను ప్రారంభించింది. దీనివిద్యార్థికి ఉచితంగా నాణ్యమైన కొరకు సుమారు 220 ఎకరాల భూమి సేకరణ జరిగినది. ట్రస్ట్ సభ్యునిగా ప్రముఖ విద్యావేత్త డా. చుక్కా రామయ్య గారి సలహాలు సూచనలులతో ఏర్పడిన

ప్రగతి నగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ప్రగతి IIT-JEE/NEET అకాడమీ ప్రత్యేకతలు : 

Values based and stress free education Quality education with relatively Less Fee

Our highly experienced and committed lecturers have produced Nation level ranks

> Well designed micro schedules prepared by expertise Lecturers

Properly planned exam system by expertise Lecturers CBTS to make the student perfect in concepts

> Hygienic food and accommodation

Proper review of students understanding with WTS & CTS and immediate remedialclasses 

Excellent guidance in preparation and time management for competitive exams Motivating environment Parent-teacher meet on every month second sunday పరీక్ష మే 24న మంగళవారం ఉ.9.30ని. నుండి మ.12.30ని వరకు అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (AP UTF) జిల్లా అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులను సంప్రదించగలరు.


దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ 2005- 2003

* దరఖాస్తు రుసుము రూ. 100/

పరీక్ష తేదీ సమయం 24-05-2022 & 13ని నుండి మ 12.

* హాల్ టికెట్ మే 2 మరియు 21 తేదీలలో డౌన్లోడ్ చేసుకోగలరు.

ముఖ్య గమనిక

ప్రవేశ పరీక్ష అంశాలు. :21, ఫ్రీ, మెంటల్ ఎ * పరీక్ష OMR SHEET ద్వారా నిర్వహించబడును Use blue or black ballpoint pen to bubble the Answers on OMR sheet

→ Correct Answer +3 marks,wrong-1mark un attempt zero mark for 1 to 100 questions

Download Complete Details

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top