యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ తీసుకురావడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది . వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య పెంచుతున్నట్లు వెల్లడించింది . ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ సభ్యుల లిమిట్ 256 ఉండగా .. ఇప్పుడు దాన్ని 512 కు పెంచుతున్నట్లు తెలిపింది . ముందు కొద్ది మంది యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తేనుంది . తర్వాత ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది . కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ కూడా వాట్సాప్ తీసుకొస్తోంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment