Mapping instructions DEO CHITTOOR

స్కూల్ మ్యాపింగ్ సంబంధించి 2022-23 సంవత్సరానికి 1km పరిధి వరకు PS / UPS లను మ్యాప్ చేయమని CSE వారు ఆదేశించి ఉన్నారు. కావున గత ఫిబ్రవరి లో మనము చేసిన 3 km పరిధి మ్యాపింగ్ exercise నుండి 1 km కన్నా ఎక్కువ దూరం ఉన్న స్కూళ్లను తొలిగించి 1 km పరిధి వరకు ఏ ఏ స్కూళ్ళు మ్యాప్ అవుతాయి అనే సమాచారం గూగుల్‌ షీట్ లో పొందుపరచబడింది. 

* మ్యాప్ అయినా తరువాత కూడా ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోతేనే మ్యాపింగ్ కి propose చేయమని ఆదేశించి ఉన్నారు. 

* మ్యాప్ అయిన తరువాత ఎంత మంది విద్యార్థులు ఉంటారు. ప్రస్తుతం ఉన్న తరగతి ఎన్ని అనే సమాచారం కూడా గూగుల్ షీట్ లో పొందుపరచబడింది.

* ఆహైస్కూల్లో గాని UP స్కూల్లో గాని ఈ ప్రొఫార్మా లో ఇవ్వబడిన ప్రస్తుతం ఉన్న తరగతి గదుల సంఖ్య సరియైనదా కాదా మరియు మ్యాప్ అయిన తరువాత తరగతి గదులు.సరిపోతాయా లేదా అనే విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని MEO గారు గూగుల్ షీట్ ద్వారా షేర్ చేయబడిన 61 కాలమ్స్ ఉన్న ప్రొఫార్మాలో మ్యాపింగ్ కి propose చేయాలి.తరగతి గదులు ఎన్ని అవసరం అవుతాయి అనే విషయాన్నీ క్రింది విధంగా 2021-22 Enrollment ని 2022-23 కి project చేసి తరగతి లోని విద్యార్థులు సంఖ్య ను బట్టి ప్రతి తరగతికి సెక్షన్ల సంఖ్యను క్రింది విధంగా లెక్కించబడినది.



తరగతి లోని విద్యార్థుల సంఖ్య 60 దాటితేనే ఆ తరగతికి రెండవ సెక్షను. 

> SUCCESS HIGH SCHOOL విషయం లో 3 నుండి 8 వ తరగతి వరకు ఒక మీడియం గానే పరిగణించాలి. 9 వ మరియు 10వ తరగతి వరకు రెండు మీడియం ఉంటే ప్రతి మీడియం కి separate గా సెక్షన్లను లెక్కించాలి.

 > ఒక్కొక్క సెక్షనుకు ఒక తరగతి అవసరము.

> విద్యార్థులు ఎవరూ వరండా లో గాని చెట్ల క్రింద గాని కూర్చొనే అవసరము ఉండకూడదు.

1 km మరియు 3km మధ్య దూరం ఉన్న PS / UPS లను గత మ్యాపింగ్ exercise:నుండి తొలిగించిన నేపథ్యం లో ఇప్పుడు వీటిలోని ఏవైనా PS లకు UPS లు 1km పరిధిలో వస్తే వాటిని కూడా ఇప్పుడు include చేయవలెను. Distance విషయం లో కూడా ఏమైనా correction ఉంటే తెలియచేయవలెను.

ఈ రోజు సాయంత్రం లోపల MEO లు అందరూ గూగుల్ షీట్ లో mapping confirmation submit.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top