ఆర్.జె.సి సెట్-2022:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10 వ తరగతి ఏప్రిల్/మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండీ మాత్రమే ఆన్ లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములకొరకు ది. 05.06.2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జరుగును. 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరము లేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయబడును.
Applicaion Start :28-04-2022
Last Date to Apply :20-05-2022


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment