NOTIFICATION FOR ADMISSION INTO FIRST YEAR DEGREE IN A.P. RESIDENTIAL DEGREE COLLEGES FOR THE ACADEMIC YEAR 2022-23

ఆర్.డి.సి.-సెట్-2022:  ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జున సాగర్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులనుండి ఆన్ లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశముల కొరకు ది. 05.06.2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే ప్రవేశ పరీక్ష జరుగును.

RJC&DC-CET-2022 కొరకు తేది 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్ లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తు రుసుము: రూ.250-00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు http://aprs.apcfss.in ను సందర్శించ గలరు లేదా కార్యాలయము పనివేళలలో 9100332106, 9676404618 మరియు 7093323250 ఫోన్ నెంబర్లలో

Complete Notification

Press Note

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top