2021 -22 విద్య సంవత్సరం నకు సంబంధించి U-Dise డేటా నమోదు చేయడానికి ప్రస్తుతం అవకాశం ఉన్నది. మన అధికారులందరూ డేటా త్వరగా నమోదు చేయాలని ఆదేశిస్తున్నారు.
ప్రప్రధానోపాధ్యాయులు మీ యొక్క పాఠశాల UDISE Code మరియు పాస్వర్డ్తో లాగిన్ కావాలి....
పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలి?
ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే uidai website నందు Forgot Password చెక్ చేసి మీ పాఠశాల dise code మరియు ప్రధానోపాధ్యాయులు రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు...
Click here to Enter UDISE+ Data Entry
0 comments:
Post a Comment