ఈ నెల 28 నుంచి బడులకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు వచ్చే సరికి పాఠ శాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం, తరగతి గదు లను అలంకరించడం లాంటివి చేయాలని విద్యాశాఖ పేర్కొంది. పాత పుస్తకాలను సేకరించి బుక్ బ్యాంకు ఏర్పాటు చేయాలని సూచించింది. 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిపి సమావే శాలు నిర్వహించడం, 30న ప్రవేశాల కోసం సమీపం లోని పాఠశాలలకు ఆశ్రయించడం, గూగుల్ రీడింగ్ కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుల నుంచి స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. విద్యా కానుకల కిట్లను జులై 5న పంపిణీ చేయాలని ఆదేశించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment