స్థానిక సెలవులకు పరిహారం చేయాలి
పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విద్యా క్యాలెండర్లో 3 స్థానిక సెలవులు ప్రకటించి, తిరిగి పరిహారంగా రెండో శనివారం లేదా ఆదివారం పనిచేయాలని క్యాలండర్ లో ప్రకటించారు గతం లో అక్కడ స్థానిక అవసరాల బట్టి టీచర్ పాఠశాలకు శెలవు మంజూరు చేసేవారు ఇక నుండి స్థానిక శెలవులు ఉపయోగించుకుని నిన్న విడుదల చేసిన అకడెమిక్ క్యాలండర్ బట్టి శెలవు రోజులలో పనిచేయాలని ఉత్తర్వుల లో పేర్కొన్నారు.
ఇలా ప్రకటించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు
0 comments:
Post a Comment