ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం ఉత్తీర్ణత నమోదవగా.. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది పాసయ్యారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఆగస్ట్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి" అని బొత్స వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment