ఈరోజు విజయవాడలో విద్యా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ను PDFఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసులు రెడ్డి, ఐ వెంకటేశ్వర రావు, షేక్ సాబ్జి మరియు కత్తి నరసింహారెడ్డి పి రఘువర్మ కలసి జీవో నెంబర్ 117 లో రేషనలైజేషన్ విధానాలను సంపూర్ణంగా మార్చాలని పాఠశాలలను పరిరక్షించాలని గురుకులాలకు ఎయిడెడ్ సంస్థల సిబ్బందికి పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంచాలని కస్తూరిబా ఉపాధ్యాయుల వేతనాలు పెంచాలని మొదలైన అంశాలు ప్రాతినిధ్యం చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు
0 comments:
Post a Comment