భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన రాజస్థాన్, గుజరాత్‌లోని ప్రాజెక్ట్ సైట్‌లలో 21 ప్రాజెక్ట్ ఇంజనీర్ల పోస్టుల కోసం అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
మొత్తం ఉద్యోగాలు: 21
ఖాళీలు:
గుజరాత్ డివిజన్: 15
రాజస్థాన్: 6
పోస్ట్ పేరు: ప్రాజెక్ట్ ఇంజనీర్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ/AICTE/ నుంచి Electronics And Communication / Electronics And Telecommunication / Electrical And Electronics/ Computer Science/ Information Technology/ Information Science BE/ B.Tech ఇంజనీరింగ్ (4 సంవత్సరాలు)లో 55% ఉత్తీర్ణత, 2 సంవత్సరాల పని అనుభవం.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 జూన్ 2022.
చివరి తేదీ: 29 జూన్ 2022.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 472.
SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
పే స్కేల్ : రూ. 40,000- రూ. 50,000.
ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/ లేదా https://www.bel-india.in/Documentviews.aspx?fileName=Advertisement%20for%20Website-15-06-22.pdf ను చూడగలరు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Bdo1uzatzKe3ZbnYnBDmJ4
0 comments:
Post a Comment