ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికి పైగా కోత పెట్టింది. పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment