అమ్మ ఒడి 2022 తుది అర్హుల జాబితాలు (ఫైనల్ లిస్ట్స్) విడుదల.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు 27వ తేదీన జమ చేయనున్నారు ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ లిస్టు లు సచివాలయం లాగిన్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.
అమ్మ ఒడి 2022 తుది ఫైనల్ లిస్ట్స్ పాఠశాలల వారీగా లేదా సచివాలయాల వారీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ కి ఇవ్వడం జరిగింది. కావున ప్రధానోపాధ్యాయులు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా లిస్ట్ సేకరించి దగ్గర ఉంచుకోగలరు
అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అర్హుల జాబితా [ Ammavodi-2022 Final Eligible List ] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది.
Note: GSWS సైట్ లో వాడే ID & Password లు ఇక్కడ వాడవలెను.
Path :Reports module--> Social Audit Reports-->R2.3 Final Eligible list.
NBM Portal Link: https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
0 comments:
Post a Comment