అంగన్వాడీల్లోనే ఆహారం.. నేటి నుంచే పునః ప్రారంభం

రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం వండి పెట్టడం లేదు.నెలకు సరిపడా సరకులను వారి ఇళ్లకే అందజేస్తున్నారు. ఈ క్రమంలో జులై ఒకటి నుంచి మళ్లీ అంగన్‌వాడీ కేంద్రాల్లోనే బాలింతలు, గర్భిణులు వండిన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

మెనూ అమలు ఇలా...

సోమవారం:

తల్లులకు: అన్నం, దోసకాయ పప్పు, కోడి గుడ్డు కూర, 200 మి.లీ.పాలు

పిల్లలకు: అన్నం, దోసకాయ పప్పు, ఉడికించిన కోడిగుడ్డు-1, 200 మి.లీ.పాలు

మంగళవారం:

తల్లులకు: అన్నం, టమాటా పప్పు, కోడి గుడ్డు కూర, 200 మి.లీ.పాలు

పిల్లలకు: పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన కోడిగుడ్డు-1, 200 మి.లీ.పాలు

బుధవారం:

తల్లులకు: అన్నం, ఆకుకూర పప్పు, కోడి గుడ్డు కూర, 200 మి.లీ.పాలు.పిల్లలకు: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు-1, 200 మి.లీ.పాలు

గురువారం:

తల్లులకు: ఎగ్‌ ఫ్రైడ్‌రైస్, ఆకుకూర కూర, సాంబారు, 200 మి.లీ.పాలు

పిల్లలకు: అన్నం, ఆకుకూర కూర, సాంబారు, ఉడికించిన కోడిగుడ్డు-1, 200 మి.లీ.పాలు

శుక్రవారం:

తల్లులకు: అన్నం, బీరకాయ లేదా సొరకాయ పప్పు, మునగాకు లేదా పాలకూరతో గుడ్డు కూర, 200 మి.లీ.పాలు. పిల్లలకు: అన్నం, బీరకాయ లేదా సొరకాయ పప్పు, మునగాకు లేదా పాలకూరతో కూర, ఉడికించిన కోడిగుడ్డు-1, 200 మి.లీ.పాలు

శనివారం:

తల్లులకు: వెజిటెబుల్‌ రైస్, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడి గుడ్డు-1, 200 మి.లీ.పాలు. పిల్లలకు: వెజిటెబుల్‌ రైస్, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడి గుడ్డు-1, 200 మి.లీ.పాలు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top