రాష్ట్రంలో గుర్తింపు ఉద్యోగ సంఘాల పొందిన కార్యవర్గ సభ్యులకు బదిలీల నుంచి మినహాయింపును 9 ఏళ్లకు పెంచుతూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్ కుమార్ విడుదల చేశారు
9 ఏళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసుకున్న వారినే బదిలీ చేయాలని సూచించారు
ఇప్పటి వరకు 6 ఏళ్ల వరకు మిన హాయింపు ఉండగా .. దీన్ని 9 ఏళ్లకు పెంచారు....
0 comments:
Post a Comment