ఉపాద్యాయ పోస్టుల పునర్విభజన ప్రక్రియ 2022 (REAPPORTIONMENT OF TEACHING POSTS-2022) ప్రభుత్వ మార్గదర్శకాలు

ఉపాద్యాయ పోస్టుల పునర్విభజన ప్రక్రియ 2022

(REAPPORTIONMENT OF TEACHING POSTS-2022)

ప్రభుత్వ మార్గదర్శకాలు:

1) కమీషనర్, పాఠశాల విద్య వారి ఉత్తర్వులు ఆర్.సి. నెం. ESE02-13/90/2021-EST 3-CSE Part(7), తేది: 13-06 . 2022

. G.O.Ms. No. 117, School Education (Ser.I) Dept., Dated: 10.06.2022 గమనించవలసిన అంశాలు

• Re-apportionment deber sanctored post-Working Position-Vacancy t వివరాలు ను సరిచూసుకొన వలయును. 

• పాఠశాల మ్యాపింగ్ వివరాలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉందా లేదా సరిచూసుకోవాలి.

• ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాల 3 - 5 తరగతులు) నుండి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల కు మ్యాప్చే యడానికి - 1కి.మీ. లోపు దూరం మరియు 3-810 తరగతులు నిర్వహించడానికి తగినన్ని తరగతి.. గదులు ఉండాలి. • ప్రాథమికోన్నత పాఠశాల-8 తరగతులు ఉన్నత పాఠశాల కు మ్యాప్ చేయడానికి 3 కి.మీ. లోపు దూరం ఉండాలి.

• ఫెక్షన్ వివరాలు:

* 3-5 తరగతులకు విద్యార్థుల నమోదు 45 కంటే ఎక్కువ ఉంటే (46 నుండి) అదనపు సెక్షన్ ఉంటుంది.

6-2 తరగతులకు విద్యార్థుల నమోదు 84 ఎక్కువ ఉంటే (55 నుండి) అదనపు పెక్షన్ ఉంటుంది..

 9-10 తరగతులకు విద్యార్థుల నమోదు 60 కంటే ఎక్కువ ఉంటే 11 నుండి అదనపు సెక్షన్ ఉంటుంది. పాఠశాల కేటగిరీలు: 

ఫౌండేషనల్ స్కూల్ 1-2 తరగతులు

ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ 1-5 తరగతులు

ఫ్రీ హై స్కూల్ 3-8 తరగతులు

• హై స్కూల్ - 6-10 తరగతులు.

• ఫ్రీ హై మ్మాల్- 3-10 తరగతులు

• PRE HIGH SCHOOLS ఏవైనా 195 కంటే ఎక్కువ ఎనోట్మెంట్ (13-8 తరగతులు) అప్గ్రేడేషన్ నిబంధనలకు ఉన్నత పాఠశాలలు గా ఆప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు పంపాలి. • 3 కి.మీ.ల లోపు ఉన్నత పాఠశాల ఉంటే ఇలాంటి పాఠశాలలను ప్రతిపాదించరాదు. అవి FIRE HIGH SCHOOLS గా కొనసాగించబడుతాయి.

• DED Pool లో ఉండి Against to the post of SGtloquivrasient Cadre లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్స్ ను అవసరమున్న ఫ్రీ హైస్కూల్ కు కేటాయించబడతారు.

• అధనంగా ఉన్న సబ్జెక్ట్ పోస్టలకు ప్రాఠశాల సహాయకులు భౌతిక శాస్త్రం), పాఠశాల సహాయకులు (లాంగ్వేజెస్ ఇంగ్లిష్ మినహా, పాఠశాల సహాయకులు పిజికల్ ఎడ్యుకేషన్) PS మొదలగు కేటగిరీల నుండి) సంబంధించి అవసరమైన పోస్ట్ లోకి కన్వర్షన్ కొరకు ఉపాధ్యాయులు అవసరమున్న కెటగిరీలో |పాఠశాల సహాయకులు గణిత శాస్త్రం, పాఠశాల సహాయకులు (ఆంగ్లము), పాఠశాల సహాయకులు,(సాంఘిక శాస్త్రం) పనిచేయడానికి వారి సమ్మతిని 16,06,2022వ తేదీ ఉదయం 10.00 గంటల లోగా..

క్రింది గూగుల్ ఫారం ద్వారా సమర్పించాలి

గమనిక : అదనంగా ఉన్న పోస్టుల కు సంబంధించిన ఉపాధ్యాయులందరూ వారి సమ్మతిని తెలియచేయాలి. పాఠశాల సహాయకులు (భౌతిక శాస్త్రం, పాఠశాల సహాయకులు లాంగ్వేజెస్ ఇంగ్లీష్ సహాయకుల పిజికల్ ఎడ్యుకేషన్ Re-apportionment తరువాత కేటాయించబడిన పోస్టుల వివరాలతో Re-appar torment కు ముందు ఉన్న పోస్ట్ లతో పోల్చి అదనంగా వచ్చిన / బదిలీ చేయబడిన పోస్ట్ లను సరిచుసుకోనవలెను. • మీకు పంప బడిన డోనార్ పాఠశాలల జాబితాలోని పోస్ట్ లు ఆయా పాఠశాలల నుండి వేరే పాఠశాలలకు బదిలీ చేయబడ్డాయి కావున, ఆ పోస్ట్ లు ఆ పాఠశాల లో తగ్గించవలయును.

* అదే విధంగా మీకు సంప బడిన రిసీవర్ పాఠశాలల జాబితాలోని పొద్దు లు ఆయా పాఠశాలల కు బదిలీ చేయబడ్డాయి కావున, ఆ పోస్ట్ లు ఆ పాఠశాల అదనంగా కలుపుకొన వలయును. * మీకు ఇవ్వబడిన ప్రొఫార్మాలు నింపి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబందిత ఉప విద్యాశాఖాధికారి ద్వారా, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ధ్రువీకరించి జిల్లా విద్యాశాఖాధికారి కి అందజేయవలయును. * పాఠశాల వారీగా కేడర్ స్ట్రింగ్ వివరాలు పోస్ట్ కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు

- మ్యాపింగ్ చేయబడిన పాఠశాల వివరాలు

- Agarat కేటగిరీ పోస్టు నందు పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు (LP% Working in SGT, PET working in SAP MTS ఉపాద్యాయులు పనిచేస్తున్న పాఠశాలలు

• Re-apportionment ప్రక్రియ పూర్తి అయిన తరువాత జిల్లా విద్యాప్రాధికారి వారి ఆదేశాలు విడుదల చేయుదురు. దేశాల ఆధారంగా పాఠశాల నుండి బదిలీ చేయబడిన, పాఠశాలకు బదిలీ చేయబడిన పోస్ట్ ల వివరాలను కేడర్ ఫ్టింగ్ రిజిస్టర్ నందు నమోదు చేయవలయును.

Download Copy 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top