EHS కార్డు కొరకు మనం ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు వాడుకలో లేకపోతే మార్చుకునే విధానం

EHS కార్డు కొరకు మనం ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు వాడుకలో లేకపోతే  EHS సైట్ లో  Login అయ్యే సందర్భంలో  ఇబ్బందులు వస్తున్నాయి.

ఉపయోగంలో లేని పాత మొబైల్ నంబర్, పుట్టిన తేది, ఆధార్ నంబర్, వంటి వివరాలును అప్డేట్ చేయుటకు

ap_ehf@ysraarogyasri.ap.gov.in

మెయిల్ అడ్రెస్ కు మనం అప్డేట్ కోరే అన్ని వివరాలతో కూడిన మెయిల్ పెట్టినచో  వివరాలు అప్డేట్ చేయు చున్నారు.

ఇటీవల రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షనర్ హెల్త్ కార్డుకు ధరఖాస్తు చేయుటకు Initiate Health Card View Aplication - open చేసి రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినపుడు Enrollment already done for this Aadhar id అని చూపినపుడు పెన్షనర్లు  ఎంప్లాయి డిటేల్స్ డి యాక్టివేట్ చేసి  పెన్షనర్ హెల్త్ కార్దుకొరకు డిటేల్స్ అప్ డేట్ చేసుకోనే అవకాశం కల్పించమని మెయిల్  id ap_ehf@ysraarogyasri.ap.gov.in 

ఐడీ కి పెన్షనర్ పిపిఓ , ఆధార్ స్కెన్ కాపీలు ఎటేచ్ చేసి పంపినచో వారు మన ఎంప్లాయి డిటేల్స్ డియాక్టివేట్ చేయుచున్నారు. ఆతరువాత మనం రిజిష్ట్రేషన్ చేసుకో గలుగుతాం. 

 18004251818 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసిన యెడల EHF Trust వారు తగిన విధంగా స్పందించెదరు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top