ABH Health Card | How to Apply online Ayushman Bharat Health Card ? ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఎలా అప్లై చేయాలి?


ABH Health id card Health ID Card Download
ABHA registration ABHA Login ABHA number
Health Card Government Ayushman Bharat Health card Health card apply

Health Card ? ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఎలా అప్లై చేయాలి?

ప్రపంచం లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పధకంగా చెబుతున్నా ఆయుష్మాన్ భారత్ క్రింద దేశం లో దారిద్య రేఖ కు దిగువన ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు సుమారు 50 కోట్ల మందికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించే ముఖ్య ఉద్ధేశంమే ఈ ఆయుష్మాన్ భారత్.

హెల్త్ అక్కౌంట్ లో సదరు వ్యక్తి కన్సల్ట్ అయిన ప్రతి డాక్టర్ వివరాలు ఉంటాయి.వారికి ఉన్న వ్యాదుల సమాచారం చేయించుకున్న టెస్ట్ ల వివరాలు ఉంటాయి.ఇతర డాక్టర్ ల దగ్గరికి వెళ్ళినపుడు డిజిటల్ హెల్త్ ఐడి ఇస్తే చాలు.


Ayushman Bharat Health Card benefits ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ వల్ల ఉపయోగాలు

1.హాస్పిటల్ లో చేర్చినప్పుడు అయిన ఖర్చుల తో పాటు వైద్య పరీక్షలు , చికిత్స , కన్సల్టెంట్ , ఇన్సెంటివ్ , నాన్ ఇన్సెంటివ్ కేర్ సేవలు , మందులు , ఇతర ఖర్చులు అందిస్తారు.

2.డెయిగ్నోస్టిక్ , లబొరేటరీ సర్వీసెస్ , వసతి అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు , ఆహార సేవలు, చికిత్స సమయం లో వచ్చే క్లిస్ట సమస్యలు, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు వైద్య పరమైన ఖర్చులు చెల్లిస్తారు.

3.ఈ పధకం కింద covid-19 కూడా చికిత్స అందిస్తారు.

How to Applyonline  Ayushman Bharat Health Card ?Step by Step Process


1. ముందుగా official వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి https://healthid.ndhm.gov.in/ వెబ్సైట్ లోకింద Create  your ABHA Now ను click చేయండి.

2. నెక్స్ట్ పేజ్ ఓపెన్ ఔతుంది. దాంట్లో Generate Via Aadhar ను click చేయండి.

3. Aadhar నెంబర్ entry చేసి Submit ను Click చేయండి.

4. మన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది దాన్ని ఎంట్రీ చేసి Submit ను click  చేయండి.

5.నెక్స్ట్ పేజ్ లో మీ మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేసి Submit ను క్లిక్ చేస్తే మీ మొబైల్ కి OTP వస్తుంది దాన్ని ఎంట్రీ చేయండి.

6. నెక్స్ట్ పేజ్ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న Details వస్తాయి.

7. ABHA / PHR Address లో మీ పేరు తో నమోదు చేసుకోండి. చివర లో Submit పై Click చేయండి.

8.తర్వాత పేజ్ లో మీ యొక్క Your ABHA cardhas been generated ఔతుంది. దాన్ని Download చేసుకొని భద్రపరుచుకోండి.

Click Here to Apply



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top