బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీల సంఖ్య: 465
ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మెన్ తదితరాలు.
అర్హత: 10+2విధానంలో పదో తరగతి తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.06.2022
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in
0 comments:
Post a Comment