Capgemini: డిగ్రీ అర్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.2,75,000 జీతం.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులఎంపిక

Capgemini Engineering Off Campus Drive 2022: క్యాప్టెజెమినీ ఇంజినీరింగ్ సంస్థ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా నెట్ వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ డ్రైవ్ ద్వారా 100 నెట్ వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే..

మొత్తం ఖాళీలు: 100 నెట్వర్క్ ఇంజినీర్లు

అర్హత: ఏదైనా స్పెషలైజేషన్తో బీఎస్సీ/ బీసీఏ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు:

నెట్వర్కింగ్ టెక్నాలజీల్లో నాలెడ్జ్ ఉండాలి.

మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు డెమాన్ స్ట్రేషన్ సామర్థ్యాలు ఉండాలి.

జీతభత్యాలు: ఏడాదికి రూ.2,75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Posted in: , , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top