దేశవ్యాప్తంగా గత నెల 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పేపర్ -1 , 2 పరీక్షల ' ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ ( ఎనీఏ ) శనివారం రాత్రి వెబ్సైట్లో విడుదల చేసింది
కీ పై అభ్యంతరాలుంటే ఈ నెల 4 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది
అందుకు ఒక్కో ప్రశ్నకు రూ .200 లు చెల్లించాలని పేర్కొంది
0 comments:
Post a Comment