Mapping of Schools and reapportionment of teaching staff under various managements viz., Govt,ZPP/MPP-representations received from the Hon'ble MLAs Rc.13

 విలీనంపై క్షేత్ర  స్థాయిలో  పునః సమీక్ష!

స్కూల్ మాపింగ్ పై Collectors+ DEOలకు లేటెస్ట్ CSE July 24  ప్రొసీడింగ్స్. 

Natural Barriers ఉన్నచోట విలీనం జరుపవద్దు.

G.O No 85 dt 24.12.2021 ప్రకారము Student,ClassRoom Ratio ప్రకారము UPలలోని 6,7,8classes HS లలో వసతులతో సంబంధం లేకుండా మెర్జ్ చేయాలి.

1 Km పరిధి లోని 3-5 తరగతులు తెలుగు మైనర్ లాంగ్వేజ్ గా ఉన్న చోట HS /UPలకు map  చేసి Telugu Minor medium గా కొనసాగించాలి

MLA లు Letter లు ఇచ్చిన చోట Feasibility ను సమీక్షించాలి

JC ఛైర్మన్ గా DEO  కన్వీనర్గా,CEO,RDO,అసెంబ్లీ నియోజక వర్గ Special officer లు సభ్యులుగా ఉన్న కమిటి  July 28 లోగా నివేదిక ఇవ్వాలి


Download Proceeding Copy


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top