Baseline survey " APK mobile application in STMS


Baseline survey " APK mobile application in STMS

Dear All HMs: 

Please download the " Baseline survey " APK mobile application in STMS website. Open to URL :nadunedu.se.ap.gov.in --->Application-->Baseline survey

1. Any teacher will sign up through this website and give profile details details and can  register. 

2. After registration the teacher login with user id as treasury id and password will be set in  registration screen.

 CSE వారి Official Base Test Android App ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు  అందరు ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లోనే Base line Test ఫలితాలను ఎంటర్ చేయాలి.

Base Line Test Android App ఈరోజు (ఆగస్ట్ 11) 1.0.2 వెర్షన్ కి  Update అయ్యింది, పాత వెర్షన్ పనిచేయదు,   Base Line Test  Updated App 1.0.2 version ను పై apk నుండి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఇన్స్టాల్ చేసుకోవచ్చు,

Nore: ముందుగా టీచర్స్ అందరూ మీ ట్రెజరీ ఐడీ ద్వారా లాగిన్ అటెండెన్స్ వేయాలి.. తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ DISC CODE ద్వారా లాగిన్ అయ్యి ATTENDENCE ని APPROVE చేయాలి..

Download Base Line Latest Android App




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top