ఢిల్లీలో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని పరిశీలించేందుకు 26మంది ప్రధానో పాధ్యాయుల బృందాన్ని ప్రభుత్వం ఢిల్లీకి పంపింది. జిల్లాకో ప్రధానోపాధ్యాయుడి చొప్పున ఎంపిక చేశారు. దిల్లీలో అమలు చేస్తున్న సర్వోదయ పాఠశాలల మాది రిగా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే పాఠ శాలలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దిల్లీ పాఠశా లల సిలబస్, బోధన, పాఠశాలల నిర్వహణను ప్రధానో పాధ్యాయులు 3 రోజులపాటు పరిశీలించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment