సీపీఎస్ పై మంత్రి బొత్సతో చర్చలు నేడు

కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం చర్చలకు రావాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానించారు

ఉదయం తొమ్మిది గంటలకు విజయవా డలోని క్యాంపు కార్యాలయానికి రావాలని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మరియాదాసక్కు సమాచారం ఇచ్చారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top