విద్యార్ధుల ఉపాధ్యాయుల హాజరును నమోదు చేయడానికి నూతన యాప్ రూపొందించిన విద్యా శాఖ. అధికారికంగా విద్యాశాఖ ఇంకా తెలియజేయాల్సి ఉన్నది ఈ అప్లికేషన్ నందు Students Attendance, Teacher Attendance, Leave Management ఆప్షన్స్ అందుబాటులో కలవు....
ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం:
ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ క్రింది సూచించిన విధంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు...
1️⃣ క్లిక్ ఆన్ SIGN UP
2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండ
3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
4️⃣ క్లిక్ ఆన్ OTP... మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..
5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే...
6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ
పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.
ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.
7️⃣అప్లికేషన్ లోపల SYNC BUTTON ప్రెస్ చేసి ,తదుపరి CLASS సెలెక్ట్ చేసుకుని పిల్లల హాజరు నమోదు చేయండి
Note: స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ కి సంబందించిన పై సమాచారం కేవలం సమాచార నిమిత్తం మాత్రమే పోస్ట్ చేయబడినది. అధికారికంగా DEO, DYEO,MEO, HM లు తెలియచేసే వరకు వేచి ఉండండి...
ప్రస్తుతం అయితే పాత యాప్ పని చేయడం లేదు
ఈ క్రింది లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి.....
0 comments:
Post a Comment