DSC ఫలితాలు..
TG: సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ-2024 ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు ఇందులో 6508 ఎస్జీటీ, 2629 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేటర్స్), 727 లాంగ్వేజ్ పండిట్, 220 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
TG DSC Results 2024 Click Here to Download
0 comments:
Post a Comment