Important Job Notifications | ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి....

ముఖ్యమైన వివిధ రకాలైన నోటిఫికేషన్లు క్రింద అందించడం జరుగుతుంది అభ్యర్థులు వీటిల్లో దరఖాస్తు చేశారు లేదో చెక్ చేసుకోండి ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేయకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి.......

ముఖ్యమైన నోటిఫికేషన్లు వాటి వివరాలు:

1.Yantra India : రాత పరీక్ష లేకుండా.. 5395 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతితో పాటు ఈ అర్హతలుండాలి

▪️మొత్తం ఖాళీలు : 5,395

▪️దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మార్చి 28, 2023
▪️ విద్యార్హత:  పదవ తరగతి, ITI

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు....


2.APSSDC Recruitment 2023 | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబు మేళ


▪️ మొత్తం భర్తీ చేసే పోస్టులు: 850

▪️ జాబ్ మేళా నిర్వహించే తేదీ:31.03.23

పూర్తి నోటిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ లింకు....


Complete Notification and Online Application

3.EPFO లో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్


▪️ మొత్తం ఖాళీలు:2859
▪️ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు:2674
▪️ విద్యార్హత: డిగ్రీ
▪️ జీతం: 29200 - 92300
▪️ స్టెనోగ్రాఫర్ పోస్టులు:185
▪️ విద్యార్హత: ఇంటర్మీడియట్
▪️ జీతం: 25500- 81100

దరఖాస్తులు స్వీకరించడానికి ముగింపు తేదీ: 26.04.23

పూర్తి నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలవు....

Complete Notification and Online Application

4.IGNOU JAT 2023: Application registration begins, apply here


NTA ద్వారా IGNOU లో Junior Assistant-cum-Typist పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

▪️ విద్యార్హత: 10+2 మరియు టైపింగ్ అనుభవం ఉండాలి

▪️ దరఖాస్తులు స్వీకరించడానికి ముగింపు తేదీ: 20.04.23

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింకునందు కలదు....


Complete Notification and Online Application


5.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటీస్ పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్


▪️మొత్తం ఖాళీలు:5000

▪️ విద్యార్హత: డిగ్రీ

▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 03.04.23

▪️ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు కలవు

పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు కింది లింక్ నందు కలదు....


Complete Notification and Online Application

6.CRPF Constable Recruitment 2023 [9212 Post] Technical and Tradesman Notification Released, Apply Online


భారీగా CRPF కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

▪️ మొత్తం ఖాళీలు:9212
▪️ అర్హత: 10 వ తరగతి, ITI
▪️ జీతం: 21700 - 69100
▪️ దరఖాస్తులు ప్రారంభం: 27.03.23


Complete Notification and Online Application

7.Bank Jobs: ప్రముఖ బ్యాంకులో 638 ఉద్యోగాలు.. జీతం రూ.1.35 లక్షలు..


▪️ మొత్తం ఖాళీలు:638

▪️దరఖాస్తుల సమర్పించడానికి ఆఖరి తేదీ: 09.04.23

పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు....

Complete Notification and Application

8.Indian Air Force Jobs Notification 2023 అగ్ని వీర్ పోస్టులు నియామకానికి నోటిఫికేషన్


▪️ Vacancies: 3500 Posts

▪️ Qualify: 10th, 12th, Diploma

▪️ Applying Mode: Online

▪️ Starting Date: 17/03/2023

▪️ Last Date:31/03/2023

Complete Notification and Application

9.BSF Recruitment Notification వాషర్‌మన్, టైలర్, స్వీపర్ తదితర ఉద్యోగాలు. భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


▪️ మొత్తం ఖాళీలు:1284
▪️ విద్యార్హత: పదవ తరగతి
▪️దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 27, 2023

Complete Notification and Online Application

10.SSC Selection Post Phase XI notification 2023 released


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో భారీ నోటిఫికేషన్ విడుదల

▪️ మొత్తం ఖాళీలు:5369

▪️ విద్యార్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ

▪️ దరఖాస్తు చేయు విధానం:
ఆన్లైన్ ద్వారా చేయాలి

▪️ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.23

పూర్తి నోటిఫికషన్ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...

Complete Notification and Online Application


వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి.....

https://chat.whatsapp.com/L2cVks7eEOF3O87F8fQbs1


Job Notifications Telegram Group:

https://t.me/apjobs9











0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top