KVS Recruitment 2023 | AP Kendriya Vidyalaya Teaching and Non Teaching Posts Recruitment Notification 2023 కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్లు భర్తీ చేయడం జరుగుతున్నది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.....
KVS Recruitment 2023 | AP Kendriya Vidyalaya Teaching and Non Teaching Posts Recruitment Notification 2023
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, టీచర్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ప్రైమరీ టీచర్లు తదితర ఇతర పోస్టులు భర్తీ చేయుచున్నారు
జీతం: Rs.21,000 నుండి Rs.27500/-
అభ్యర్థులును ఎంపిక చేసే విధానం:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీ ఆధారంగా అభ్యర్థులు ఆయా ప్రదేశాల్లో ఇంటర్వ్యూకి హాజరు కావలసి ఉంటుంది
అభ్యర్థులు దరఖాస్తు చేసే విధానం:
నోటిఫికేషన్ తో పాటు వారే దరఖాస్తు విడుదల చేసి ఉన్నారు ఆ దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకి హాజరు కావలసి ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్ చేరండి:
https://chat.whatsapp.com/CcTgJDw42iEGJ7puSYovqN
Telegram Group: https://t.me/apjobs9
KVS Recruitment Notification 2023 Tirupathi Notification
S L No | KVS Recruitment 2023 | Complete Notification and Application |
---|---|---|
1 | KVS Recruitment Notification, Tenali | Download |
2 | KVS Recruitment Notification, Vijayawada | Download |
3 | KVS Recruitment Notification, Vizainagaram | Download |
4 | KVS Recruitment Notification, Machilipatnam | Download |
5 | KVS Recruitment Notification, Steelplant, Visakhapatnam | Download |
6 | KVS Recruitment Notification, Vijayanagar, Visakhapatnam | Download |
7 | KVS Recruitment Notification, Nellore | Download |
8 | KVS Recruitment Notification, Kakinada | Download |
0 comments:
Post a Comment