Raagi Malt Preparation | రాగి మాల్ట్ తయారు చేసే విధానం

 రాగి మాల్ట్ తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం కావలసిన పదార్థాలు (ఒకరికి):



రాగి పిండి - 10 గ్రాములు

బెల్లం- 10 గ్రాములు

ఉప్పు- తగినంత

నీరు-150 .b

తయారీ విధానం:-

• 150 మి.లీ నీటిని కాచుకోవాలి.

• ఒక గిన్నెలో 10 గ్రాముల రాగి పిండిని 20 మిల్లీ లీటర్ల చల్లని నీటిలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.

• నీరు మరిగే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి.

• మరిగే నీటిలో ముందుగా తయారు చేసిన రాగి పిండిని వేసి ఉండలు రాకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.

• దీనికి 10 గ్రాముల బెల్లం వేసి, బెల్లం అంతా కరిగిపోయేలా కలుపుతూ ఉండాలి.

* రుచికరమైన రాగి పానీయం సిద్ధంగా ఉంది.

Download Ragi Malt Preparation Procedure



Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top