We Love Reading Summer Activities @15.05.24

Class: 1,2


17 వ రోజు ( 17.05.2023 ):


To develop imitating skills


Q) Imitate the sounds of birds and animals.


Recap:


తెలుగు:

Q) కింది వాక్యాలను చదువుతూ రాయండి.

👉 ఈ సీసా పాల సీసా.

👉 కాలి మీద చీమ పాకింది.

👉 బీర తీగ మీద కాకి వాలింది.

👉 నీలిమ పాట పాడింది.

English:

Q) Learn and wrire ' I ' words.

Ice cream    🍦


Ink                🔏


Iron               🧇


Insect           🐝


Island            🏝️


Maths:

Q) Write the following numbers in Descending order. ( Biggest  to Smallest )


1) 6, 8, 2


2) 14, 10, 15


3) 27, 20, 25


4) 48, 72, 35


5) 59, 46, 78


3,4,5 తరగతులు

కోతి రెండు పిల్లులు కథ


అనగనగా రెండు పిల్లులు ఉండేవి, వాటికి ఒక రొట్టె దొరికింది. నాది అంటే నాది అని, నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడు తున్నాయి.

పిల్లుల కొట్లాట ను చెట్టుపైనున్న కోతి చూస్తుంది. ఎంతసేపటికీ పిల్లుల కోట్లాట తగ్గలేదు.కోతి చెట్టు పై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పినవి.ఇంత చిన్న విషయానికి ఇంత గొడవపడుతున్నారా అన్నది కోతి.  నీ సమస్యకి నేను పరిష్కారము చెబుతాను చూడండి అన్నది కోతి. వెంటనే ఆ మాట విన్న పిల్లులు సరేనన్నా యి.

కోతి వెంటనే ఈ రొట్టెను చెరిసగం పంచుకోండి. కావాలంటే నేనే మీకు పంచి ఇస్తాను అని అన్నది.అలాగే, నీవే పంచి ఇవ్వు అన్నవి పిల్లులు.  వెంటనే కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది.

అయ్యో ఒక ముక్క పెద్దగా ఉన్నది, మీరు మళ్లీ పోట్లాడు తా రు అంటూ రొట్టె ముక్కను కొరికింది కోతి.ఇప్పుడు మరో ముక్క పెద్ద గా ఉన్నది అంటూ వేరొక ముక్కను కొరికింది. ఈ ముక్క ఆ ముక్క పెద్దగా ఉన్నదంటూ రొట్టె మొత్తం తినేసి వెంటనే చెట్టు పైకెక్కి కూర్చుంది కోతి.పిల్లులు బిక్క మొహం వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాధ పడ్డాయి. దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి.

ఈ కథలోని నీతి:

ఇద్దరు పోట్లాడితే మూడవ వారు లాభపడతారు.

Two Fighting Cats And A Monkey Story

One day two cats found a loaf of bread. Both the cats wanted the bread so they started fighting. They clawed at each other and fought for long time.

Along came a monkey. “Why are you fighting? ” he questioned.

The cats snarled, “We are fighting because both of us would like to eat the bread. ”

The monkey asked, “Why don’t you share it?”

The cats said, “We doo

The monkey tore the loaf into two. One bit appears much bigger, let me get them to the same size, ” he said, and ate a little of one of the pieces of bread. Then the other part looked bigger, and so he ate a bit of it.The cats were so occupied fighting each other, they did not be aware of the monkey eating the bread.

In the meanwhile, the monkey ate the entire loaf. The ca

When the cats found the monkey running aw

Moral 

“When two people fight the third one always gets the profit.”

3,4,5 Class Telugu



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top