Day 20 We Love Reading Today Schedule @20.05.23

 పిల్లలు ఈ క్రింది వైపు మీ నోట్ బుక్ లో నమోదు చేసుకుని చేయండి మీ ఉపాధ్యాయులకి చూపించండి... తెలుగు ఇంగ్లీషు గణితముకు సంబంధించిన కృత్యాలు ఇవ్వడం జరిగింది...

Class: 1,2

To develop locomotor and  management skills

Q) Water the plants in your garden 

Recap:

తెలుగు:

Q) కింది ఖాళీలలో సరియైన అక్షరాన్ని రాయండి.

తు - కీ 

తూ - గ

బు - ద 

బూ - ద

రూ - యి

English:

Q) Write the missing letters.

J - g          🏺 

J - r           🫙

J o - e r       🃏  

J u - c e       🧃

J a - k - t     🧥

Maths:

Q) Write the Short form.

20 + 0 = 20

20 + 1 = 21

20 + 2 = .....

20 + 3 = .....

20 + 4 = .....

20 + 5 = .....

20 + 6 = .....

20 + 7 = .....

20 + 8 = .....

20 + 9 = .....

30 + 0 = .....

30 + 1 = .....

30 + 2 = .....

30 + 3 = .....

30 + 4 = .....

30 + 5 = .....

30 + 6 = .....

30 + 7 = .....

30 + 8 = .....

30 + 9 = .....

40 + 0 = .....

నక్క సింహం జింక కథ

అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.

ఆ సింహం దెగ్గిరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.

సింహం నక్కతో బయలుద్యారింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.

సింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.

నీతి: దుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు.













Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top