TTD Jr College: తితిదే జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం... 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్ పీడబ్ల్యూ జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ సళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.

కళాశాల, సీట్ల వివరాలు:

1. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల(తిరుపతి): 968 సీట్లు (బాలికలకు మాత్రమే)

గ్రూప్: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్, హెచ్ఎసీ.

2. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (తిరుపతి): 792 సీట్లు (బాలురకు మాత్రమే)

గ్రూప్: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, హెచ్లో టీసీ, జీఈహెచ్, హెచ్ఎసీ.

మొత్తం సీట్ల సంఖ్య: 1,760.

మీడియం: ఇంగ్లిష్, తెలుగు.

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అడ్మిషన్ల ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-05-2024.


Official Website

Download Complete Notification

Online Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top