DMHO Visakhapatnam Recruitment Notification Opening Of Staff Nurse Posts

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచలకులు, విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రాట్, విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు జిల్లా నీయామకపు కమిటీ ద్వారా ఈ క్రింది ఉదహరించిన ఉద్యోగాలకు కాంట్రాక్ట్ పద్దతి లో విశాఖపట్నం జిల్లా నందు వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో పనిచేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. మరియు కోవిడ్ ఉద్యోగం పొందిన లాబ్ టెక్నీషియన్లు మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగం కొరకు ధరకాస్తు చేసుకొన్న అబ్యర్థులు కూడా తప్పనిసరిగా ఈ దిగువున ఉదహరించిన ఉద్యోగాల కొరకు ధరకాస్తు చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.. 

పై అర్హత కలిగిన అభ్యర్ధులు తేది: 29-06-2020 నుండి తేది: 22-07-2020 సాయంత్రం 5.00 గంటల లోపు తమ ధరకాస్తులు సంబంధిత నకళ్ళ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి కార్యాలయము నందు సమర్పించ వలసినది గా తెలియచేయుచున్నాము. పైన పేర్కొన్న ఉద్యోగములు కాంట్రాక్ట్ ప్రతిపదికన, ఈ నియామకాలు అమలు చేయడానికి మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియామకపు కమిటీ కి పూర్తి హక్కులు కలవు మరియు కాళీల సంఖ్య లో మార్పు ఉండవచ్చును.

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top