HDFC Bank: విద్యార్థులకు రూ.75,000 వరకూ స్కాలర్‌షిప్‌లు.. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు

HDFC Bank Parivartan’s ECS Scholarship 2023-24: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2023-2023 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఇందులో స్కూల్‌ పిల్లలకు, అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తులకు చివరితేది: 31.12.2023



హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ స్కూల్‌ ప్రోగ్రాం

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

స్కాలర్‌షిప్‌: 1-6వ తరగతి వరకు రూ.15,000, 7-12వ తరగతి వరకు రూ.18,000 చెల్లిస్తారు.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాం

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్‌ చదువుతున్న వారు అర్హులు.

10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్‌: డిప్లొమా వారికి రూ.20,000, అండర్‌ గ్రాడ్యుయేషన్‌-రూ.30,000, ప్రొఫెషనల్‌ కోర్సులు-రూ.50,000 చెల్లిస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ పీజీ ప్రోగ్రాం

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్‌: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35,000.. ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులు-రూ.75,000 చెల్లిస్తారు.

ముఖ్య సమాచారం:

ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది:31.12.2023

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

Job Notification Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

Job Notification Telegram Channel:

https://t.me/apjobs9




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top