ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం (APMF) తరపున గణిత ఉపాధ్యాయులందరికీ తెలియజేయడమేమనగా ఈ క్రింద ఇవ్వబడిన లింకు నందు APMF ఫోరం సభ్యుల సహకారంతో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన LESSON PLANS ను PDF మరియు WORD రూపంలో ఉంచడం జరిగినది. ఉపాధ్యాయులు ఈ LINK నందు అప్డేట్ చేయబడు YEAR PLAN మరియు LESSON PLAN లను డౌన్లోడ్ చేనుకొనగలరు. ఇందులో ప్రతి ప్రతి నెల PLANS ఇదే లింకు నందు అప్డేట్ చేయడం జరుగును అవకాశాన్ని సద్వినియోగ పలుచుకోగలరు.
Download Mathematics Lesson Plans
0 comments:
Post a Comment