జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీ సీట్ల నిమిత్తం సెషన్ 2024-25 కోసం తరగతులు IX &XI కోసం ప్రవేశ ప్రకటన

 జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీ సీట్ల నిమిత్తం సెషన్ 2024-25 కోసం తరగతులు IX &XI కోసం ప్రవేశ ప్రకటన

సెషన్ 2024 - 25 కోసం లేటరల్ ఎంట్రీ పరీక్ష ద్వారా ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో తరగతులు IX & XIకు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నవి.



సాధారణ ముఖ్యంశాలు

* VI తరగతి నుండి XII తరగతి వరకు కో-ఎడ్యుకేషనల్ మరియు పూర్తిగా రెసిడెన్షియల్ పాఠశాలలు. CBSEకి అనుబంధంగా ఉంది. 

* ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన బాలబాలికలకు మంచి నాణ్యమైన అధునిక విద్య.

* బాలురు మరియు బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు. లొకేషన్

సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో.

* వసతి, బస, యునిఫారాలు, టెక్స్ట్బుక్స్, స్టేషనరీ మొ॥ వాటితో పాటు ఉచిత విద్య.

* పరిపూర్ణ వ్యక్తిగత వికాసం కోసం సహ-పాఠ్యాంశ కార్యకలాపాలు,గేమ్స్ & స్పోర్ట్స్, NCC, NSS, యోగా మొ॥ వాటిపై దృష్టి. తరగతి - XI

| అర్హత:

* జవహర్ నవోదయ విద్యాలయం పని చేస్తున్న చోట జిల్లాలోని ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుండి విద్యా సంవత్సరం 2023-24 (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 సెషన్) / 2023 (జనవరి నుండి డిసెంబర్ 2023 సెషన్ లో అభ్యర్ధి తరగతి X చదివి ఉండాలి.

|* 01-06-2007 నుండి 31-07-2009 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండవలెను

||ఎంపిక పరీక్ష

* మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, సైన్స్ & సోషల్ సైన్స్

* OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ * ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్)

* సిలబస్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటన చూడండి.

* తరగతి X చదివిన మరియు నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు మాత్రమే అభ్యర్థి జిల్లా స్థాయి మెరిట్ కోసం పరిగణించబడతారు.

ప్రత్యేకాంశాలు

* JEE మెయిన్స్ - 2023: 11,458 మందిలో 4726 41.25%) మంది విద్యార్థులు అర్హత సాధించారు. JEE అడ్వాన్స్డ్ - 2023: 1228 (32.35%) మంది విద్యార్థులు అర్హత సాధించారు.

* NEET - 2023: 17809 (76.24%) మంది విద్యార్థులు అర్హత సాధించారు.

* తరగతులు X మరియు XII (2022-23) బోర్డ్ లో ఉత్తమ ఫలితాలు X తరగతి: 99.14% Xll తరగతి: 97.51% * ప్రతి ఏటా UPSC పరీక్షల ద్వారా సుమారు 25 మంది NVS విద్యార్థులు ఎంపిక.

||అర్హత:

తరగతి - IX

* JNV పని చేస్తున్న మరియు వారు ప్రవేశం కోరుకునే జిల్లా లోని ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యా సెషన్ 2023-24లో తరగతి VIII అభ్యసించిన & బోనఫైడ్ నివాసులైన అభ్యర్ధులు మాత్రమే అర్హులవుతారు.

* అభ్యర్ధి పుట్టిన తేది 01-05-2009 నుండి 31-07-2011) (రెండు తేదీలు కలిపి) మధ్య ఉండాలి. ఇది SC / ST / OBC కేటగిరీలకు చెందిన వారితో సహా అన్ని కేటగిరీల అభ్యర్థులుకు వర్తిస్తుంది. ఎంపిక పరీక్ష

* హిందీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, & సైన్స్

* OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్

* ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్) * సిలబస్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటన చూడండి.

దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది:31.10.23

Official Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top