SCHOOL ASSEMBLY
12.09.2023 TUESDAY
వందేమాతరం
సారే జహసే అచ్ఛా
రహదారి భద్రతా ప్రతిజ్ఞ
ప్రతిజ్ఞ ( తెలుగు )
Learn a word a day
LEVEL - 1 ( 1 to2 )
Jump = దూకుట
LEVEL - 2 ( 3,4 & 5 )_
Travel = ప్రయాణించు
LEVEL - 3 ( 6,7 & 8 )_
Patient = రోగి
LEVEL - 4 ( 9 to 10 )_
Interpretation = వివరణ
Importance of the day
General knowledge ( GK )
తెలుగు వార్తలు
HM's note
జాతీయగీతం
రహదారి భద్రత-ప్రతిజ్ఞ
రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం
ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ, వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం, దిగడం చేస్తానని తెలుపుతున్నాను
ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అవగాహనా రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని, దిద్దుకోలేని తప్పు చేసినవారం అవుతామని గ్రహిస్తున్నాను
తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను
రహదారులు నీడ నిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని,విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
నేటి సామెత
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
వివరణ: మీ ప్రవర్తనని బట్టి మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన ఉంటుందని చెప్పే సామెత ఇది. అందరూ మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో, మీరూ అలానే నడుచుకోండి వారితో. మీరు అందరితో మంచిగా ఉంటే, అందరూ మీతో కూడా మంచిగా ఉంటారు.
0 comments:
Post a Comment