నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు - పోస్టులు ఇలా..!!

 ఉద్యోగాల భర్తీ కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా 1,603 పోస్టులకు సంబంధించిన 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 900 వరకు గ్రూప్‌-2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్‌-1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తాజాగా చేసిన కొన్ని మార్పులకు సంబందించి కమిషన్ స్పష్టత ఇచ్చింది.ఈ నెలలోనే నోటిఫికేషన్లు: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్‌-2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్‌-1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.

ఖాళీల వివరాలు: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు -267, పాలిటెక్కిక్ అధ్యాపకులు - 99, టటీడీ డీఎల్, జేఎల్ -78, జూనియర్ కళాశాలల అధ్యాపకులు -47, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ -38, ఇంగ్లీస్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)-10, గ్రంధపాలకులు (కళాశాల విద్య) -23, ఏపీఈఆర్ఐ సొసైటీ కింద 10 జేఎల్, 05 డీఎల్ పోస్టులు, పిషరీస్ డిపార్టుమెంట్ లో 4 డెవలప్ మెంట్ ఆఫీసర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ లో 4 గ్రంధ పాలకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top