NMMS 2023 Hall Tickets

 2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన 38 (NMMS) 8. 03-12-2023 (0) 4 10:00 Xe నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.


NMMS 2023 Hall Tickets

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top