AP AHA Result 2024 Date : ఏపీలో 1896 AHA ఉద్యోగాలు.. ఫైనల్‌ కీ విడుదల.. త్వరలో ఫలితాలు

AP AHA Result 2024 Date : ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక శాఖలో 1896 యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించి ఫైనల్‌ కీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ తాజాగా విడుదల చేసింది. త్వరలో ఫలితాలు (AP AHA Result 2024) కూడా విడుదల కానున్నాయి. ఈ పరీక్ష డిసెంబర్‌ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయక(ఏహెచ్‌ఏ) ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.


Those who want different types of job notifications join this WhatsApp channel:


Telegram Channel for Job Notifications:


Click Here Download Final Key

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top