సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా జనవరి 28న పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024- 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్ఎస్ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment